వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లిలో చెరువు పంపకాల విషయంలో జరిగిన గొడవలో గుంటుక రమేశ్ మృతి చెందాడు. యాకన్న, వెంకన్న, జంపయ్య, మహేశ్ కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు ఎస్సై మహేందర్‌రెడ్డి తెలిపారు.
దాడిలో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన భార్య రజిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

