వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద కేతనకొండకు చెందిన కారు డ్రైవర్ దేవరపల్లి రాజా(45) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కానిస్టేబుళ్లు రామకృష్ణ, తిరుమలరావు, హోంగార్డులు రాజశేఖర్, ప్రభాత్ గణేష్ సీపీఆర్ చేశారు. ఫలితం లేకపోవడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

