Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దెయ్యం భయంతో వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
భరత్ తేజ Aug 14, 2026 5:19 PM కాకినాడGeneral
దెయ్యం భయంతో వ్యక్తి ఆత్మహత్య - Udayam
తుని రైల్వే స్టేషన్‌లో ఈనెల 11న వందే భారత్ రైలు కింద పడి ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కుటుంబ సభ్యులు వివరాలు వెల్లడించారు. కొంతకాలంగా ‘దెయ్యం నన్ను చంపేస్తుంది.. రమ్మంటోంది’ అంటూ మృతుడు ఆందోళనగా ఉండేవాడని సోదరుడు మిట్టు తెలిపారు. హైదరాబాద్‌లో కూలీ పనులు ముగించుకుని ఝార్ఖండ్ వెళ్తుండగా తునిలో ఈ ఘటన జరిగింది. మృతుడికి భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు.

Comments

G
Loading comments...