Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 31, 2026 8:06 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్ - Udayam
సోషల్ మీడియాలో పరిచయమైన యువతుల ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తిని పోలీసుులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు యువతుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...