Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:20 PM ఏలూరుGeneral
రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - Udayam
దెందులూరు మండలం కొత్తగూడెంలో గురువారం రీ సర్వేపై గ్రామసభ నిర్వహించారు. దస్త్రాల వివరాల ప్రకారం ప్రతి రైతుకు స్పష్టమైన కొలతలతో రీ సర్వే చేస్తామని తహశీల్దార్ సుమతి తెలిపారు. ఆర్‌ఎస్‌ఆర్ దాఖలాలు, రైతుల వద్ద ఉన్న వివరాలను సరిపోల్చి సర్వే చేస్తామని చెప్పారు. రీ సర్వే సమయంలో రైతులు తమ భూ పత్రాలను చూపించాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...