వార్తలకు తిరిగి వెళ్లండి
భూములకు శాశ్వత భద్రత

భూ రికార్డుల రక్షణ కోసం 'మీ భూమి- బ్లాక్‌చెయిన్' పైలట్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ విధానంతో భూములకు పటిష్టమైన భద్రత కలుగుతుందని తెలిపారు.
ఎంపిక చేసిన జిల్లాల్లో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ ప్రాజెక్టు అమలుకానుంది. నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...