వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన నిత్యవసరదారులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుంతకల్ ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఐద్వా జిల్లా మహిళా నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ .. ఇటీవల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల నిత్యవసర ధరలు ఆకాశాన్ని అందుతున్నాయని తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 7న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Comments
Loading comments...

