వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్ మండల తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా సోమవారం ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.మహిళా సంఘం జిల్లా నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ .. పెరిగిన నిత్యవసర ధరలతో మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన నిత్యవసర ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

