Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 1:48 PM విజయనగరంGeneral
పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి - Udayam
పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా జీతాలు పెంచాలని గజపతినగరం మార్కెట్‌ జంక్షన్‌ వద్ద పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు CITU జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మీ ఆద్వర్యంలో సోమవారం కరపత్రాలు పంపిణి చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రతినెల 5 లోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 2, ౩ తేదిల్లో VZM కలెక్టరేట్‌ వద్ద జరిగే 36 గంటల నిరసన దీక్షలో కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...