వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల నుంచి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

