వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమంట్రలో మంగళవారం 104 వాహనం సాయంతో గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో శిబిరాన్ని చేపట్టి, 46 మందికి బీపీ, షుగర్ మరియు రక్త తనిఖీలు చేసినట్లు ఏఎన్ఎం శ్రీలక్ష్మి తెలిపారు.
ప్రజలందరూ ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విజయమ్మ, హెచ్‌ఏ కృష్ణ, డిఈఓ, ఆశా సిబ్బంది పాలుపంచుకున్నారు.
Comments
Loading comments...

