Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమంట్రలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 1:36 PM పశ్చిమగోదావరి General
పెనుమంట్రలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం - Udayam
పెనుమంట్ర మండల కేంద్రంలో శుక్రవారం ఏఎన్ఎం భాగ్యకుమారి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. వైద్య బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, మురుగునీటి నిల్వలతో దోమలు పెరిగి డెంగీ, మలేరియా వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులకు సూచించింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఏ, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...