Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలో కౌన్సిలర్ షాపుల కూల్చివేత

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 4:22 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెనుకొండలో కౌన్సిలర్ షాపుల కూల్చివేత - Udayam
పెనుకొండ 6వ వార్డుకు చెందిన వైసీపీ కౌన్సిలర్ షేక్ సబీనా యాసిన్‌కు సంబంధించిన షాపు రూములను అధికారులు మంగళవారం కూల్చివేశారు. ప్రభుత్వం ఆమె తల్లికి గతంలో మంజూరు చేసిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించకుండా షాపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంగానే షాపులను కూల్చివేసినట్లు తెలుస్తోంది. అయితే కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల నుంచి వెల్లడికావాల్సి ఉంది.

Comments

G
Loading comments...