వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ తరఫున పెనుకొండ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా కుళ్లాయి శ్రీనివాసులు (జంపు శ్రీనివాసులు)ను జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ప్రకటించారు. శనివారం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్ అభ్యర్థుల సమక్షంలో ప్రకటన చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

