Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నూడుల్స్ తిని కుటుంబంలో ఐదుగురు మృతి

Follow Udayam on Google
Harika Oct 17, 2026 3:06 PM జాతీయంGeneral
నూడుల్స్ తిని కుటుంబంలో ఐదుగురు మృతి - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా రబుపురాలో విషాదం చోటుచేసుకుంది. నూడుల్స్ తిన్న మహేశ్ కుటుంబానికి చెందిన ఐదుగురు ఉదయానికి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుల్లో మహేశ్, భార్య లలిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...