వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల అభివృద్ధికోసం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ నాయకులు, సంబంధిత అధికారులతో అభివృద్ధి పనులపై మంత్రి సవితమ్మ సమీక్ష నిర్వహించారు.
వార్డుల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులను పూర్తి చేయడంతో పాటు అవసరమైన చోట మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.17.5 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

