వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ మున్సిపాలిటీ 1వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా హనుమంతు యాదవ్ బీ-ఫారం అందుకున్నారు. తనపై నమ్మకంతో బీ-ఫారం కేటాయించిన మంత్రి సవిత, పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వార్డు ప్రజల ఆదరాభిమానాలతో ఎన్నికల్లో పోటీ చేస్తానని హనుమంతు యాదవ్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసి, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

