వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగొండ జడ్పీటీసీ స్థానం బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంతో టీడీపీ అభ్యర్థిత్వంపై త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటివరకు ఇద్దరు నేతలు పోటీలో ఉండగా, తాజాగా ఓ గ్రామానికి చెందిన సామాజికవేత్త కూడా అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం.
ముగ్గురు ఆశావహుల్లో ఎవరికి టీడీపీ అవకాశం కల్పిస్తుందనేది ఆసక్తిగా మారింది. పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై స్థానిక రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

