వార్తలకు తిరిగి వెళ్లండి

గంపలగూడెం మండలం పెనుగొలనులో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజలను చైతన్యపరిచేందుకు కాళోజీ పలు రచనలు చేశారని వక్తలు తెలిపారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన దేశభక్తుడని కొనియాడారు.
Comments
Loading comments...

