Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగంచిప్రోలులో బోర్డుల నిర్లక్ష్యం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:41 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
పెనుగంచిప్రోలులో బోర్డుల నిర్లక్ష్యం - Udayam
పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం శివారు గండివాగు వద్ద వరద సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను పోలీసులు తొలగించకుండా రోడ్డు పక్కన వదిలేశారు. దీంతో అవి చెత్తకుప్పల మాదిరిగా పడి పాడవుతున్నాయి. విధులు ముగిసిన తర్వాత బోర్డులను తరలించకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను నిర్లక్ష్యం చేయకుండా సంరక్షించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...