వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య అమెరికా రక్షణ కార్యాలయం 'పెంటగాన్'లో ప్రమాదకర పదార్థాలు ఉన్నాయన్న అలారం మోగడంతో కలకలం రేగింది. ముందు జాగ్రత్తగా పలు అంతస్తుల్లో లాక్‌డౌన్ విధించి, కొందరిని ఖాళీ చేయించారు.
గాలి నాణ్యతలో లోపం వల్లే అలారం మోగిందని, సిబ్బందిని ఎక్కడికక్కడే ఉండాలని ఆదేశించి, అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచామని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ తెలిపారు.
Comments
Loading comments...

