Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:40 PM అమరావతిGeneral
పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ - Udayam
రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 70 ఏళ్లు నిండిన పెన్షనర్ల బేసిక్‌పై 7–10%, 75 ఏళ్లు నిండిన వారికి 12–15% పెన్షన్ పెంచింది. 80 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న 20%, 25%, 30%, 35%, 50% రేట్లలో మార్పు చేయలేదు. పెంచిన పెన్షన్లు ఈ ఏడాది డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి.

Comments

G
Loading comments...