Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్లు పెంచాలి: యం. అడివయ్య

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:55 PM నిజామాబాద్General
పెన్షన్లు పెంచాలి: యం. అడివయ్య - Udayam
వికలాంగులు, చేయూత పింఛన్‌దారుల పింఛన్లు పెంచుతూ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేయాలని జాతీయ వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు యం. అడివయ్య డిమాండ్ చేశారు. బోధన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హామీలను అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23న కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేపడతామని తెలిపారు.

Comments

G
Loading comments...