Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 5:52 PM రాజన్న సిరిసిల్లGeneral
పెన్షన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది - Udayam
పెన్షన్ లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి కార్తిక్ రెడ్డి తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో పత్రిక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన బీడీ కార్మికులకు, వృద్ధులకు పెన్షన్లను సకాలంలో అందించడం లేదని విమర్శించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...