వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమంట్ర మండలం ఓడూరు, భట్లమగుటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు నేరుగా అందజేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

