వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ల నమోదులో పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని వైసీపీ నేతలు గురువారం సామర్లకోట మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పెన్షన్ దరఖాస్తుల్లో ఎదురవుతున్న సమస్యలను వివరించారు.
అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారికి అధిక కరెంట్ బిల్లులు, ఒంటరి మహిళలు, కులవృత్తి ధ్రువీకరణ పత్రాల సమస్యలతో దరఖాస్తుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయని హరిబాబు, కరణం రాజకుమార్, మన్యం చందర్రావు తెలిపారు.
Comments
Loading comments...

