వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీవో రాము కార్యదర్శులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్‌లైన్ చేయాలని సూచించారు.
కొన్ని గ్రామాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని ఎంపీవో హెచ్చరించారు.
Comments
Loading comments...

