Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ సర్టిఫికెట్లు వేగంగా జారీ చేయాలి

Follow Udayam on Google
Devender Bale Aug 14, 2026 5:59 PM జగిత్యాలGeneral
పెన్షన్ సర్టిఫికెట్లు వేగంగా జారీ చేయాలి - Udayam
మెట్పల్లిలో పెన్షన్ దరఖాస్తుదారులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జాప్యం లేకుండా జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు శుక్రవారం తహశీల్దార్ నీతకు వినతిపత్రం అందజేశారు. సర్టిఫికెట్ల ఆలస్యంతో వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్హులకు వెంటనే సర్టిఫికెట్లు వీలైనంత తొందరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...