వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్కనూరు మండలం కంచర్ల వాసి గొల్ల రాములు వికలాంగుల పెన్షన్ రావడం లేదని శుక్రవారం వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గతేడాది కూడా చెట్టుపైకి ఎక్కి ఉరివేసుకునే ప్రయత్నం చేశాడు.
ఫిట్స్ సమస్య ఉన్నా సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో పెన్షన్ రావడం లేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని కిందకు దించేందుకు యత్నించారు.
Comments
Loading comments...

