Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ పంపిణీకి రూ.123.686 కోట్లు నిధులు విడుదల

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 3:19 PM అనంతపురంGeneral
పెన్షన్ పంపిణీకి రూ.123.686 కోట్లు నిధులు విడుదల - Udayam
అనంతపురం జిల్లాకు ఆగష్టు 2026 నెలకు సంబంధించి 2,76,238 మంది పెన్షన్ దారులకు , రూ.123.686 కోట్లు ప్రభుత్వ నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ పెన్షన్ లను సెప్టెంబరు 1వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...