Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ లబ్ధిదారుడికి రూ.4016 అందజేత

Follow Udayam on Google
madhu Aug 29, 2026 3:21 PM ములుగుGeneral
పెన్షన్ లబ్ధిదారుడికి రూ.4016 అందజేత - Udayam
తాడ్వాయి మండలం లింగాల గ్రామ పంచాయతీ పరిధి బోటిలింగాల గ్రామానికి చెందిన సాకేత్‌కు శనివారం పెన్షన్ నగదు అందించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ లెటర్ పొందిన సాకేత్‌కు సర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో పోస్టల్ సిబ్బంది రూ.4016 అందజేశారు. కార్యక్రమంలో ప్రకాష్ జీపీ కారోబార్ రాజు, పోస్టుమ్యాన్ అశోక్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...