Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ కోసం ఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కలెక్టర్.

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 11, 2026 10:00 PM వికారాబాద్General
పెన్షన్ కోసం ఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కలెక్టర్. - Udayam
జిల్లా లో చేయూత ఫెన్షన్ పథకము క్రింద అర్హత కలిగినవారినిగుర్తించిఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకొని చర్యలుచేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారమువీడియో కాన్ఫరెన్సు హాలు నుండి అన్ని మండలాలఎం పి డి ఓ లు,ఎం పి ఓ లు, డి ఇ లు ,ఎ ఇ లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిభందనల ప్రకారం చేయూత ఫెన్షన్ దరఖాస్తు లను ఈ నెల 31 వరకు స్వీకరించాలి.

Comments

G
Loading comments...