Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ దరఖాస్తులకు మరో రెండు రోజులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 10:37 AM శ్రీకాకుళంGeneral
పెన్షన్ దరఖాస్తులకు మరో రెండు రోజులు - Udayam
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల నమోదు గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వర్, ధ్రువపత్రాల సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం వరకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...