Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ దరఖాస్తులకు ఈ నెల 31 వ తేదీ గడువు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Follow Udayam on Google
Sircilla jilla news Aug 20, 2026 7:17 PM రాజన్న సిరిసిల్లGeneral
పెన్షన్ దరఖాస్తులకు ఈ నెల 31 వ తేదీ గడువు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ - Udayam
చేయూత పెన్షన్ దరఖాస్తుల కోసం ఈ నెల31వ తేదీ తుది గడువు, దీనిపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, ఇందిరమ్మ ఇండ్లు, జలసిరి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై జిల్లాలోని ఎంపీడీఓ లు, వ్యవసాయ అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...