వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్‌రాజు అన్నారు. మంగళవారం అప్పారాజుపేట, రాజంపేట రామ్‌నగర్‌లో పర్యటించి లబ్ధిదారుల ఇళ్ల వద్ద పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మరియు ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చమర్తి తెలిపారు.
Comments
Loading comments...

