Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల ఇంటి వద్దకే రూ.4 వేల పెన్షన్: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 12:02 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పేదల ఇంటి వద్దకే రూ.4 వేల పెన్షన్: ఎమ్మెల్యే - Udayam
పెడబల్లి పంచాయతీలో మంగళవారం ఎన్టీఆర్‌ భరోసా కింద రూ.4 వేల పింఛన్‌ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. ఆయన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

Comments

G
Loading comments...