వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండల ప్రజావాణిలో బీడీ కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని మహిళలు ఫిర్యాదు చేశారు. ఇటీవల విడుదల చేసిన చేయూత పెన్షన్ల జాబితాలో తమకు చోటు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోజంతా బీడీలు చుట్టంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. బీడీ పనిపై ఆధారపడిన మహిళా కార్మికులకు తక్షణమే పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

