Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 1న 2.65 లక్షల మందికి పింఛన్లు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 2:41 PM కాకినాడGeneral
సెప్టెంబర్‌ 1న 2.65 లక్షల మందికి పింఛన్లు - Udayam
జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్‌ 1న 2.65 లక్షల మందికి రూ.115.65 కోట్ల సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ హరేంద్రప్రసాద్‌ తెలిపారు. తొలిరోజే 100 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...