వార్తలకు తిరిగి వెళ్లండి

యల్లనూరు స్వర్ణ వార్డు గ్రామ సచివాలయంలో నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తులకు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
మొబైల్ నంబర్‌కు ఓటీపీ రావడానికి 10–15 నిమిషాలు పడుతుండటంతో.. గడువు దాటి మళ్లీ మొదటి దశకు వెళ్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

