వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మున్సిపల్ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ శ్వేతా సత్య యాదవ్ పెన్షన్ దరఖాస్తులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 588 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లు, మరో 126 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.
పెండింగ్ దరఖాస్తులను త్వరగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

