వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి మండలంలో అర్హులకు మంజూరైన జీవో నంబర్లు 296, 30 కింద పట్టాలను ఈ నెల 8న తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు పంపిణీ చేయనున్నట్లు తహశీల్దారు వెంకట అప్పారావు తెలిపారు.
లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పట్టాలు తీసుకోవాలని కోరారు. జీవో నంబర్ 30 కింద పట్టా కోసం దరఖాస్తు గడువు డిసెంబరుతో ముగుస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

