వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇంటి పట్టాలు అందుకున్న మహిళల కళ్లల్లో ఆనందం వర్ణనాతీతమని పెందుర్తి ఎమ్మల్యే పేర్కొన్నారు.
పెందుర్తి నియోజకవర్గానికి సంభందించి 2851 మందికి సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో పెందుర్తి ఎమ్మల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా ఇంటిపట్టాలను అందచేసారు.
Comments
Loading comments...

