వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదగిరి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ నాయకులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
స్కాలర్‌షిప్‌లు రాక పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి వారి భవిష్యత్తును కాపాడాలని కోరారు.
Comments
Loading comments...

