వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.
విద్యార్థుల సమస్యలను అవసరమైతే అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

