వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేయాలని* డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు కే యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌లుఆలస్యం కావడంతో కళాశాలల్లోఫీజు కట్టలేక విద్యార్థులు ఇబ్బందులుపడుతున్నారని నాయకులుఆరోపించారు.ఈ కార్యక్రమం లోవిద్యార్థులు శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు
Comments
Loading comments...

