Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌ ప్రాజెక్టుల కోసం జేఏసీ పాదయాత్ర

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 4:22 PM జోగులాంబ గద్వాల్ General
పెండింగ్‌ ప్రాజెక్టుల కోసం జేఏసీ పాదయాత్ర - Udayam
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు కో-కన్వీనర్‌ గోపాల్‌రెడ్డి తెలిపారు. రాజోలిలో పాదయాత్ర కరపత్రాలను విడుదల చేశారు. దుందుభి నది ఒడ్డున ఉన్న ఉల్పర్‌ నుంచి కల్వకుర్తి వరకు పాదయాత్ర సాగుతుందని తెలిపారు. రైతులు, ఉద్యమ నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...