Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ పనులను వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

Follow Udayam on Google
Uday Bhaskar Oct 06, 2026 5:46 PM రంగారెడ్డిGeneral
పెండింగ్ పనులను వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్  - Udayam
షాద్‌నగర్‌: నియోజకవర్గ స్థాయి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం ఫరూఖ్‌నగర్‌లో నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి మాట్లాడుతూ పెండింగ్‌ పనులను వేగవంతం చేసి ప్రజలకు సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని, ఆస్తి పన్నుల వసూళ్లు, నర్సరీలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

Comments

G
Loading comments...