Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ నోటీసులపై విచారణ పూర్తి చేయాలి

Follow Udayam on Google
K Anuradha Aug 29, 2026 6:38 PM శ్రీకాకుళంGeneral
పెండింగ్ నోటీసులపై విచారణ పూర్తి చేయాలి - Udayam
పెండింగ్‌లో ఉన్న నోటీసుల విచారణలను సత్వరమే పూర్తి చేయాలని అదనపు ముఖ్య ఎలక్టోరల్‌ అధికారి శేనాపతి ఢిల్లీ రావు ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహమ్మద్‌ ఖాన్‌తో కలిసి ఎస్‌ఐఆర్‌పై సమీక్షించారు. జిల్లాలో 93,457 విచారణలు పూర్తికాగా 7,184 పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మత్స్యకార ఓటర్లను వర్చువల్‌గా నమోదు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...