Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ కేసులను పరిష్కరించేలా దృష్టి సారించాలి: సీపీ

Follow Udayam on Google
K.Venkatesh Aug 21, 2026 9:33 AM ఖమ్మంGeneral
పెండింగ్ కేసులను పరిష్కరించేలా దృష్టి సారించాలి: సీపీ - Udayam
SEP 12న జాతీయ లోక్ అదాలత్ ను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ లో ఉన్న రాజీ పడదగిన కేసులను గుర్తించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీపీ మాట్లాడారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో న్యాయ సేవా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Comments

G
Loading comments...