వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్ సంధ్యా నాయక్ తండాలో తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ శంకర్ మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆందోళనకు దిగారు.
తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

